మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Balopanishad – బాలోపనిషత్
ఐం నమః శ్రీబాలాయై ||
శ్రీబాలోపనిషదం వ్యాఖ్యాస్యామః || 1 ||
శృణు ప్రియే చక్ర చక్రస్థా మహాత్మా మహాగుహ్యా గుహ్యతరా శ్రేష్ఠాతిశ్రేష్ఠా భవ్యా భవ్యతరా త్రిగుణగా గుణాతీతా గుణస్వరూపా గుంకారమధ్యస్థా రేచకపూరకకుంభస్వరూపా అష్టాంగరూపా చతుర్దశభువనమాలినీ చతుర్దశభువనేశ్వరీ చతుర్వేదవేదాంగపారగా సాంఖ్యాసాంఖ్యస్వరూపా శాంతా శాక్తప్రియా శాక్తధర్మపరాయణా సర్వభద్రా విభద్రా సుభద్రా భద్రభద్రాంతర్గతా వీరభద్రావతారిణీ శూన్యా శూన్యతరా శూన్యప్రభవా శూన్యాలయా శూన్యజ్ఞానప్రదా శూన్యాతీతా శూలహస్తా మహాసుందరీ సురాసురారివిధ్వంసినీ శూకరాననా సుభగా శుభదా సుశుభా శస్త్రాస్త్రధారిణీ పరాప్రాసాదవామాంగా పరమేశ్వరీ పరాపరా పరమాత్మా పాపఘ్నా పంచేంద్రియాలయా పరబ్రహ్మావతారా పద్మహస్తా పాంచజన్యా పుండరీకాక్షా పశుపాశహారిణీ పశుపపూజ్యా పాఖండధ్వంసినీ పవనేశీ పవనస్వరూపా పద్యాపద్యమయీ పద్యజ్ఞానప్రదాత్రీ పుస్తహస్తా పక్వబింబఫలప్రభా ప్రేతాసనా ప్రజాపాలీ ప్రపంచహారిణీ పృథివీరూపా పీతాంబరా పిశాచగణసేవితా పితృవనస్థా హంసస్వరూపా పరమహంసీ ఐంకారబీజా వాగ్భవస్థా వాగ్భవబీజోద్యోగినీ వాగ్భవేశీ వాగ్భవబీజమాలినీ యః ఏవం వేద స వేదవిత్ || 2 ||
బాలోపనిషదం యః పఠతి యః శృణోతి తస్యాఘం సర్వం నశ్యతి చతుర్వర్గఫలం ప్రాప్నోతి లయజ్ఞానం భవతి జ్యోతిర్మయే ప్రలీయతే షట్కర్మవిద్యా సిద్ధ్యతి మనోరథం పూరయతి సర్వారిష్టం నాశయతి ధనం ఏధతి ఆయుర్వృద్ధిర్భవతి నిర్వాణపదం గచ్ఛతి మహాజనత్వం ప్రాప్నోతి సర్వశాస్త్రం జ్ఞాపయతి బహుతరసిద్ధిం నయతి డాకిన్యాది సర్వం పలాయతి ఓంకారే ప్రమీలతి || 3 ||
ఇతి అథర్వవేదీయా శ్రీబాలోపనిషత్ సమాప్తా |
AMARANATH AMAR -Andhra Pradesh
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.